అమర్ హై దుడ్డు మస్తాన్ | పౌర హక్కుల సంఘం

మిత్రులారా!
 అత్యంత విషాదం, బాధాకరమైన వార్తలను షేర్ చేయాల్సివస్తున్నది.... 
*పౌరహక్కులసంఘం*
గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి
*దుడ్డు మస్తాన్* (advocate) ఈ తెల్లవారుజామున 4 AM. కు చనిపోయారు. గత కొంతకాలంగా (లివర్ సమస్య) శ్రావణి హాస్పిటల్ గుంటూరు లో ట్రీట్మెంట్ తీసుకొంటూ చనిపోయారు.

CLC. సహచరుడు మిత్రుడు దుడ్డు మస్తాన్ భౌతిక కాయాన్ని పిడుగురాళ్లకు 5 KM దూరంలో ఉన్న అయ్యప్ప నగరలోని వారి ఇంటికి తరలించి మధ్యాహ్నం 12 గంటల అక్కడే ఉంచి,తరువాత వారి సొంత గ్రామం అయిన *పుసులూరు* కు తరలిస్తారు. అక్కడే సాయంత్రం 4గంటలకు వారి అంత్యక్రియలు జరుగుతాయి. (Pusuluru his Native village situated at 9 kms from varagani to ponnur road via Pedanandipadu and crimation at 4pm at Pusuluru village.)

సమాజానికి బలమైన హక్కుల ఉద్యమం అవసరం పెరుగుతున్న సమయంలో పౌరహక్కుల ఉద్యమ నాయకుల మరణం ప్రజలకు చాలా కష్టం కలిగించే విషయం.

దుడ్డు మస్తాన్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

దుడ్డు మస్తాన్ అమర్ రహే✊
- S. షామీర్ భాషా

గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి దుడ్డు మస్తాన్ గారి ఆకస్మిక మరణం విషాదకరం ,ఆయనకు కడప జిల్లా కమిటీ అశ్రునివాలులు అర్పిస్తోంది...వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి .
- పౌర హక్కుల సంఘం,కడప జిల్లా

దుడ్డు మస్తాన్ కుటుంబ సభ్యులకు అనంతపురం clc ప్రగాడ సానుభూతి తేలుపుతూ నివాళ్లూ అర్ఫస్తూంది .అమరహ్తే దుడ్డు మస్తాన్ హమరహ్తే !
- అనంతపురం జిల్లా

హక్కుల నాయకుని మరణం విషాదకరం. ఆతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాము.
- చిత్తూరు జిల్లా 

Comments