కర్నూల్ నగరం బంగారుపేట్ లోనివాసంవుంటున్న షికారితెగకు చేందిన పట్టాలుండి ,ముస్సఫల్ గుత్తులు చేల్లిస్తు ఉండి ,కరేంటు బిల్లులు చెల్లిస్తూ ఆస్తి తమదే అన్న రూజువున్న కూడ ఆస్తి హాక్కు కాల వ్రాయబడితే ఏమి చేయలేని నిస్సాయ నిరు పేదలు కు నిలయంగ ఉన్న కర్నూల్ టవున్ బంగార్ పేట . సికారీలకు సంభందించిన కుటుంబాలు దాదాపు 700 కుటుంబాలు జీవిస్తున్నాయి
అందులో 200 కుటుంబాలకు సంభదించిన ఉన్న బంగారు పేట కర్నూల్ లో 200ఇళ్ళును రోఢ్డు విస్తరణపేరుతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండ మూడు రోజుల నుండి మూడ వందల మంది పోలీసుల ద్వార బయ బ్రాంతులకు గురిచేస్తూ ఇళ్ళను కూల్చేస్తూన్నారు దాదాపు 80 ఇళ్ళదాక కూల్చారు మీగతా 100ఇళ్ళదాక కూల్చుటకు ప్రయత్నిస్తూన్నారు .కూల్చే క్రమంలో అడ్డు పడిన ప్రతి ఒక్కరిని ఆడ ,మగ ,పిల్ల ,పెద్ద బేద బావం చూపకుండా కులం పేరుతో దూసిస్తూ కల్లుతాగిన కోతుల్లాగ విచక్షణ రహితంగ కొట్టి ఆ స్థలం నుండి దూరంగ తరుము తున్నారు . ఈ క్రమంలో పోలీసుల అగడాలకు అడ్డు పడ్డ 15 మంది అక్కలను పోలీసులు ఎత్తుకు పోయి బందించారు .
ఒక అక్కదెబ్బలకు తాళ్ళలేక ప్రక్కవారిని కొట్టడం చూచి తనను ఏక్కడ మరోసారి కోడతారో అని తలిచి భయపడి లక్ష్మి ( 25 సం)అనే అక్క భయంతో గుండే ఆగి చనిపోయింది . ఇది చట్ట ఉళ్ళంఘన కాదా ? ప్రజాస్వామ్యాని పరిరక్షణ చేయాల్చిన పోలీసులే ఉళ్ళంఘనలకు పాల్పడితే ప్రజలు తమ బాధలు ఎవరితో చేప్పు కోవాలి ! ఈ విషయంగ పౌరహక్కుల సంఘం రాష్ట్రా కమిటి మెంబర్ ఆది నారాయణ , సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రరిటి y శ్రీనివాసులు ,సంచాజాతుల సంక్షేమ సంఘం సహయ అధ్యక్షుఢు కుళ్ళాయప్ప , pop బత్తల శ్రీనివాసులు మొద™ సంఘాల అద్వర్యంలో నిజ నిద్దారణ చేపడ్డం జరిగింది . అందు లో ప్తే విషయాలు జరిగాయని నిద్దారణకు వచ్చాం పౌరులకు జీవించే హక్కుతో పాటు స్థిరనివాసం ఎర్పాటు చేసుకొనే హక్కు ఉందని రాజ్యం చేపుతుంది .శరీరకంగ , మానసికంగా హిస్తిస్తే ఏవరయిన శిక్షార్వులు అని పోలీసులకు అందులో మినహ హింపు లాంటివి ఏమి లేవని న్యాయస్థానాలు చేపుతున్నాయి .ఇలాంటి ఉళ్ళంఘనలకు పాల్పడితె శిక్షార్వలూ అని చట్టం చేబుతుంది .ప్తే కారణాల వల్ల ప్తే ఉల్లంఘులను దృష్షిలో ఉంచుకొని లక్ష్మి మృతికి ప్రత్యక్షంగాన్తేతిమి , పరోక్షంగ అయితేనేమి కారకులు అయిన ప్రభుత్త్వం ఉద్యోగులు శిక్షర్వలు అని
1) పోలీస్ , మున్సఫల్ , రేవేణ్యు వారే కారణం అని బావించి ఆయా శాఖల ప్తే అధి కారులు , మరియు చట్టసభలు , న్యాయ స్థానాలు బాద్యులను కటినంగ శిక్షించాలని ,2) అలాగే ఆసంఘటన క్రింద పోలీసుల ఆదీనంలో నిర్భందించ బడ్డ అక్కలను వెంటనే వారి కుటుంబాలకు అప్ప చేప్పాలని ,3) అలాగే నష్టపొయిన వారికి తిరిగి ఇళ్ళు నిర్మించుట కొనటకు 2500000 లక్షల నష్ట పరిహరం ఇవ్వాలని ,సరయిన ఇంటి నిర్మానికి అవసర స్థలం చూపించాలని 4) శనిపోయిన లక్ష్మి కుటుంబాని 2500000 లక్షల ఎక్సుగ్రేషియా ఇవ్వాలని 5) పోలీసుల చేత దెబ్బలు తిని ఆనారోగ్యం పాలు అయున అక్కలకు సరయిన ట్రీట్మెంటు అందించి వారి ప్రాణాలను పరిరక్షణ చేయాలని వారికి భవిషత్తు ఆరోగ్య రీత్య ఖర్చులకు కొంత మొత్తాన్ని ఇవ్వాలని ఈ సంధర్భంగ మా నిజనిద్దారణ సంఘం పత్రికా ముఖంగ డిమాండ్ చేస్తూంది .
Comments
Post a Comment