భారత్ బంద్ సందర్భంగా ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఉత్తరాంధ్ర మహిళా సంఘం ప్రజా కళా మండలి అమరుల బంధుమిత్రుల సంఘం నాయకత్వంలో కాశిబుగ్గ పలాస జంట పట్టణాలు ఊరేగింపు చేస్తూ భారత బందుకు కు కు మద్దతు పలికాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులను కార్మిక వర్గ పై నల్ల చట్టాలను విద్యుత్ బిల్లులు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణను అలాగే ఉ పా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసినాయి
Comments
Post a Comment