భారత్ బంద్ కు మద్దతుగా ప్రదర్శన | కడప జిల్లా

రైతాంగ బిల్లులకు వ్యతిరేకంగా 27/09/2021 న ప్రజా సంఘాలు,రాజకీయ పార్టీలు తలపెట్టిన భారత్ బంద్ ర్యాలీ కు కడప జిల్లా పౌర హక్కుల సంఘం మద్దతు తెలుపుతూ ర్యాలీ నీ ఉద్దేశించి మాట్లాడుతున్న పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి. రెడ్డెయ్య...

Comments