గత కొద్ది రోజుల నుండి జీడిపిక్కలు కొనుగోలు కేంద్రాలకు జరుగుతున్న ర్యాలీలో భాగంగా ఈరోజు కూడా జీడిపిక్కలు గిట్టుబాటు ధర పోరాట కమిటీ అలాగే ప్రజా సంఘాల నాయకత్వంలో మెట్టూరు గూడూరు gurupalli సువర్ణపురం bahadapalli వివిధ గ్రామాల్లో పర్యటించి సచివాలయంలో అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది.
రాష్ట్రంలో ఇతర వ్యవసాయిక ఉత్పత్తులకు ఎలాగైతే కొనుగోలు కేంద్రాలు ఉన్న యు అదేవిధంగా జీడి పిక్కల కొనుగోలు కూడా మార్క్ఫెడ్ ద్వారా గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మిత్రులారా రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ది కానీ ప్రభుత్వాలు షావుకార్లు వ్యవస్థను తీసుకొచ్చి ప్రక్కకు తప్పుకుంటుంది ఇందుకోసమే ఢిల్లీ రాజధాని లో రైతులు తొమ్మిది నెలల నుండి ఉద్యమం చేపట్టారు రాజధాని రైతుల పోరాటం మనకు ఆదర్శం అందుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే వరకు దశల వారీ పోరాటాలకు మనందరమూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరము తక్షణమే ఉన్నది
Comments
Post a Comment