హంతకులను అరెస్టు చేయాలని ధర్నా.| ప గో జిల్లా

ప్రెస్ నోట్ జంగారెడ్డిగూడెం. 16 . 08 .2021 @@@@@@@@@@ హంతకులను అరెస్టు చేయాలని జంగారెడ్డిగూడెం ఆర్ డి ఓ ఆఫీసు వద్ద దళిత, హక్కుల, ప్రజా సంఘాల ధర్నా. ************************ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండల శ్రీనివాసపురం లో అగ్రవర్ణ పెత్తందారు ల చేతి లో హత్య చేయబడ్డ ముప్పిడి రాజు కుటుంబానికి న్యాయం చేయాలని, 11 మంది హంతకులను అరెస్ట్ చేసి కఠినం గా శిక్షించాలని ఈ రోజు గ్రామస్తులు, ప్రజా సంఘాలు జంగారెడ్డిగూడెం RDO ఆఫీసు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న పౌర హక్కుల సంఘం clc జిల్లా ఉపాధ్యక్షులు,న్యాయవాది భాషా శ్యాం బాబు పాల్గొన్న వివిధ ప్రజా సంఘాల నేతలు అందుగుల ఫ్రాన్సిస్ kvps, సరియం రామ్మోహన్PDSU, CITU సుభాషిణి,DHPS పాతిమ తదితరులు. Rdo లేక పోవటం తో ఫోన్ లో MLA హామీ ఇవ్వడం తో ధర్నా ని రాత్రి 9గంటలకు విరమించారు.

Comments