స్టాన్ స్వామిని ప్రభుత్వమే హత్య చేసిందని ధర్నా | కడప జిల్లా

ఈరొజు రాయచోటి లో అంబేడ్కర్ ప్రాంగణంలో ఇటీవల మరణించిన ఫాదర్ స్టన్ స్వామి కి కారణం కేంద్రప్రభుత్వం బాధ్యత వహించాలని ,అలాగే అక్రమంగా జైల్లో విచారణకు నోచుకోని వివిధ ప్రజాసంఘాల నాయకులను ,మేధావులను ఊపా చట్టం కింద అరెస్ట్ చేసిన వారిని అందరినీ వెంటనే విడుదల చేయాలని కోరుచున్నాము. ఫాదర్ స్థాన్ స్వామి జార్కండ్ రాష్ట్రంలో కనిజ సంపదను బహుళజాతి సంస్థలు దోచుకోకుండ ఆ సంపద ప్రజలకే చెందాలని అక్కడ ఉన్న ఆదివాసులను చైతన్యం చేస్తువుందేవారు.ఇది సహించ లేక బహుళజాతి కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు ఆయనను అరెస్ట్ చేసి ఊప చట్టాన్ని పెట్టారు.84సం లు ఉన్న ఆయన పార్కిన్ సన్ వ్యాధితో కనీసం గ్లాస్ తో నీళ్ళు కూడా తగా లేని ఆయనను బైల్ రాకుండా ,విచారణ చేయకుండా జైల్లోనే చనిపోయెలగ చేశారు.ఇదే చట్టంకిండ కవులు,న్యాయవాదులు,మేధావులు,ప్రజసంగ నాయకులు జైల్లోనే మగ్గుచున్నరు.ఇటీవల సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అప్రజాస్వామిక చట్టాలు రద్దుచేసి వారిని విడుదల చేయాలని చెప్పిన ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి.వీరిని అందరినీ బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ నిరసన చేయడం జరిగింది,,,,ఈ కార్యక్రమం లో బంజారా నాయకులు sankarnayak, న్య్యావాది ఆదిరెడ్డి,పౌరహక్కుల సంగ నాయకులు రెడ్డెయ్య,రవిశంకర్,శ్యామల,జయన్న,రమణ పాల్గొన్నారు

Comments