ఉపా రద్దు చేయాలి | నెల్లూరు జిల్లా

*ఉపా రద్దు పోరాట కమిటీ*
(నెల్లూరు జిల్లా) ఆధ్వర్యంలో, ప్రజాసంఘాల నాయకుల ఇళ్లపై NIA దాడులను ఆపివేయాలని, ఉపా చట్టాన్ని రద్దుచెయ్యాలని, విశాఖ, గుంటూరు జిల్లాలలో పెట్టిన తప్పుడు కేసులను ఇట్టివేయాలని, ఇప్పటికే అరెస్తుచేసి జైళ్లలో నిర్భందించిన ప్రజాసంఘాల నాయకులను వెంటనే విడుదల చేయ్యాలని, రాజకీయ ఖైదీలను విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజాసంఘాలు ఈరోజు నెల్లూరు లో నిర్వహించిన నిరసన ర్యాలీ దృశ్యాలు 

Comments