వ్యవసాయ చట్టాల రద్దుకై పౌర హక్కుల సంఘం పాదయాత్ర | తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై పౌర హక్కుల సంఘం తెలంగాణ 10,11 జనవరి,2021తేదీలలో పాదయాత్ర.....

మొదటి రోజు...10,జనవరి,2021ఆదివారం..
ఉదయం,9:00గంటలకు,10,జనవరి,2021.ఆదివారం. పాదయాత్ర ప్రారంభం...
గోపిరాజన్న స్వగ్రామం:కొల్వాయ్,
బీరుపూర్-మండలం, జగిత్యాల -జిల్లా.
తుంగూర్ గ్రామం,మరియు ఇతర చిన్న పల్లెల గుండా యాత్ర సాగి..బీరుపూర్-గ్రామం&మండలం 12:00 మఢ్యహ్నం చేరుకుని 
బీరుపూర్లొనే 12to1:00PM భోజన విరామం....
1:00 PM బీరుపూర్ నుండి యాత్రి సాగి సాయంత్రం 6 గంటలకు సారంగపూర్-గ్రామం&మండలం. చేరుకుని అక్కడే రాత్రి భోజనం,విశ్రాంతి మరియు విడిది....

రెండవరోజు...11జనవరి,2021,సోమవారం.ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 
11జనవరి,2021,సోమవారం.. ఉదయం 9:00గంటలకు రెండవరోజు పాద యాత్ర ప్రారంభమై లక్ష్మిదేవి పల్లి గ్రామం ఇంకా ఇతర గ్రామాల గుండా హైదర్ పల్లి 12:00Pm కు.. చేరుకుంటుంది..
12;00to1:00 PM భోజన విరామం..
1:00Pm  హైదర్ పల్లినుండి తిప్పన్నపేట్ గ్రామం ద్వారా ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్ గ్రౌండ్,జగిత్యాల 3:30PM చేరుకుంటాం..
3:30PM నుండి 5:30PM వరకుఅక్కడే ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్ గ్రౌండ్,జగిత్యాలలో బహిరంగ సభ జరుగుతుంది...
ఈసమయం లొనే, పౌర హక్కుల సంఘం మరియు రైతుసంఘాల ప్రతినిధులు కల్సి,జిల్లా కలెక్టర్, జగిత్యాల కు నూతన వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై విన్నప లేఖ సమర్పిస్తారు...

పాదయాత్ర మొదలైయ్యే గ్రామం:కొల్వాయ్ జగిత్యాల నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.చాలా బస్ సౌకర్యాలు ఉంటాయి.
కరీంనగర్ నుండి జగిత్యాల 48 కిలోమీటర్లు.
నిజామాబాద్ నుండి జగిత్యాల 99 కిలోమీటర్లు.
జూబ్లీ బస్ స్టాండ్ సికింద్రాబాద్ నుండి జగిత్యాల 182 కిలోమీటర్లు.
గ్రామం:కొల్వాయ్ చేరుకోవడానికి ధర్మపురి నుండి కూడా రావచ్చు.. ధర్మపురి నుండి కొల్వాయ్ గ్రామానికి 17 కిలోమీటర్లు.చాలా ఆటోలు ఉంటాయి.
10జనవరి,2021 ఉదయం 9:00గంటల వరకు గ్రామం:కొల్వాయ్ చేరుకోవాల్సి ఉంటుంది.. 
  
పౌర హక్కుల సంఘం నాయకులు,కార్యకర్తలు, శనివారం 9జనవరి,2021 సాయంత్రం వరకు ధర్మపురికి వస్తే అక్కడ నైట్ ఉండటానికి విడిది ఉంటుంది.. 
జగిత్యాల నుండి ధర్మపురికి 30 కిలోమీటర్లు.
ధర్మపురికి మంచిర్యాల బస్ ద్వారా రావచ్చు.మంచిర్యాలకి ట్రైన్ ద్వారా ద్వారా కాజిపేట్ ,వరంగల్, ఖమ్మం,విజయవాడ మరియు సికింద్రాబాద్/హైదరాబాద్ ద్వారా రావచ్చు.. మంచిర్యాల రైల్వేస్టేషన్, హైదరాబాద్/చెన్నై నుండి కాజీపేట, వరంగల్ ద్వారా బల్లర్షా, నాగపూర్ గుండా న్యూఢిల్లీ వెళ్లే గ్రాండ్ ట్రంక్ రూట్ లో రామగుండం స్టేషన్ తరువాత మంచిర్యాల ఉంటుంది.
మంచిర్యాల నుండి ధర్మపురికి 43 కిలోమీటర్లు.TSRTC బస్సులు చాలా ఉంటాయి.ధర్మపురి నుండి కొల్వాయ్ గ్రామానికి 17 కిలోమీటర్లు..
ట్రైన్ ద్వారా మంచిర్యాల to ఖమ్మం..223KM.
మంచిర్యాల to కాజీపేట 107 KM.
మంచిర్యాల to వరంగల్ 115KM.
మంచిర్యాల to సికింద్రాబాద్ 239KM.
మంచిర్యాల నుండి ధర్మపురి కి 43 KM. చాలా TSRTC బస్సులు ఉంటాయి.ధర్మపురి నుండి కొల్వాయ్ గ్రామానికి 17 కిలోమీటర్లు.ఆటోల ద్వారా రావచ్చు.

Comments