ఉపా రద్దు కోరుతూ ధర్నా | తూర్పు గోదావరి జిల్లా

ఉపా రద్దు పోరాట కమిటీ పిలుపు మేరకు 18ఫిబ్రవరి 2021 సోమవారం ఉ దయ యమ్ 11గం" నుండి 1.30ని"లవరకు rajahmundry sub- కలెక్టర్ కార్యాలయం ఎదురుగా" ధర్నా"నిర్వహించాం .యూఏపీ చట్టాన్ని రద్దు చేయాలని,ఈ చట్టం కింద అరెస్టు అయిన వారిని భే ష రతు గా విడుదల చెయ్యాల ని  డి మాండ్.చేసాము ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు .v.చిట్టిబాబు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.నాగేశ్వరావు జిల్లా అధ్యక్షుడు,జ్.మనోహర్ జిల్లా సెక్రెటరీ,బాబురావు,త్రిమూర్తులు,ఇఫ్టు రమణ, భీమ శంకర అరుణోదయ ,CMS Ramaa,knps laazer,r
Riatu kulee సంఘం దుర్గా రావు,మచ్చ నాగన్న,pdm నాయకులు పాల్గొన్నారు.

Comments