రైతు ఉద్యమానికి మద్దతుగా | అనంతపురం జిల్లా

పత్రికా ప్రచురణార్ధం ....ఈరోజు.ర్తెతు ఉద్యమాల సంఘీభావ దేశవ్వాప్తి బంద్ కు సంపూర్ణ మద్దతూ తేలియ పరిచినాము  ...పౌరహక్కల సంఘం .........అనంతపురం జిల్లా కమిటి సెక్రటరి ఆదినారాయణ పట్టణంలోని పలు సర్కిల్స్ నందు బంద్ సంభదించిన పెకాడ్స్ పట్టుకొని ప్రత్యక్షంగ ర్తేతులకు మద్దతు తెలుపుతూ పలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ర్యాలీల లో వివిధ రకాల ఉధ్యమాలలో పాల్గోనడం జరిగింది.

Comments