వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ధర్నా | శ్రీకాకుళం జిల్లా



మూడు వ్యవసాయిక బిల్లులను రద్దు చేయాలని రాజధానిలో రైతులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా ఈరోజు ప్రజా సంఘాల నాయకత్వంలో పలాస లో ఊరేగింపు చేయడం జరిగింది అలాగే ఎమ్మార్వో కి మెమోరాండం సమర్పించడం జరిగింది

Comments