ఉపా చట్టం రద్దు కై నిరసన | విశాఖ జిల్లా



ఉ పా చట్టం రద్దుకై అలాగే రాజకీయ ఖైదీల విడుదలకు మరియు విశాఖలో పిడుగురాళ్లలో పౌరహక్కుల నేతల పైన ప్రజాస్వామిక వాదులు పైన అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఉపసంహరణకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ దగ్గర పౌరహక్కుల సంఘం కుల నిర్మూలన పోరాట సమితి ప్రజా కళా మండలి చైతన్య మహిళా సంఘం ప్రజాసంఘాలు నాయకత్వంలో ధర్నా కార్యక్రమం జరిగింది

Comments