ఊపాను రద్దు చేయాలి | తూర్పుగోదావరి జిల్లా

ఊపా  రద్దు పోరాట కమిటీ   పిలుపు మేరకు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా  30/11/20, ఉ దయం 11గం" లకు నిర్వహించాం ,చిట్టిబాబు,మనోహర్,నాగేశ్వరావు,నిరంజన్,మహేష్,చైతన్య ,త్రిమూర్తులు,దాసు(CLC),JV (iftu),aikms,pdm, CMS, Hrf,kondadurgarao,knps,aicctu, కార్యకర్తలు,.మిత్రులు పాల్గొన్నారు

Comments