పత్రికా ప్రచురణకు........"అతడొక ధిక్కారం" పుస్తక ఆవిష్కరణ సభ విజయవంతం......... పౌరహక్కుల నాయకుడు పురుషోత్తం యొక్క 20 సంవత్సరాల అమరత్వంను నేమర వేసుకొంటు,త్యాగాలను కొనియాడుతూ ,హాక్కుల పరిరక్షణకు అతడు సలిపిన కృషిని కొనియాడుతూ అతడి జీవిత ప్తే పరిషోద్మకంగ అచ్చువేసిన "అతడొక ధిక్కారం" పుస్తకావిష్కరణ సభను గుంతకల్ పట్టణంలోని NGOహోం నందు ఈ రొజు ఉదయం (డిసెంబర్ 06/20) 11గం"నుండి అభ్ధుత మ్తేన అతడి ఉధ్యమ కృషిని కొనియాడి అతడి అచరణకు బద్దుల్తే 1 గంటకు సభను విజయవంతంగా ముగించాం . ఈ సభలో అనంతపురం జిల్లా పౌర హాక్కుల సంఘం జిల్లా సెక్రటరి ఆదినారాయణ అధ్యక్షత వహించగా పౌరహక్కుల సంఘం జిల్లా సహాయ కార్యధర్శి సభకు సంభంధించిన ఉపోద్ఘాం ఇచ్చారు.
సిటిజన్ ప్రోగ్రేస్వెవ్ పోరం అధ్యక్షులు తారకేశ్వర రావ్ అమరుడు పురుషోత్తం గురించి అతని ఆచరణ, వ్వక్తితత్వం, పోరాట పటిమ, పౌరహక్కుల సంఘం నాయకుడిగా సమాజంప్తే అతడికి ఉన్న విశ్వాసం, అతడికున్న తేగువ గురించి,అంకిత భావం గురించి కొనియాడాడు.వంశరాజుల సంక్షేమ సంఘం,సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు y శ్రీనివాసులు ,mrps రాయలసీమ నాయకులు స్వామిదాస్ ,ప్రగతి శీల కార్మిక సంఘం నాయకులు చెన్నకేశవులు, మాట్లాడుతూ ఆధివాశి హక్కుల, ర్తెతు, కార్మిక, కర్శక హక్కులక్తే అనేక పోరాటాలు చేశారని తెలియ పరిచారు .ప్రజా కళామండళి నాయకులు విజయ్ ,నాగేంద్ర ఈశ్వరయ్య ,పురుషోత్తం అమర్వత్తాని గుర్తుచేస్తూ పురుషోత్తం ప్తే పాటలు పాడారు.వివిధ ప్రజాసంఘాల నాయకులు,రవి కృపకర్ , పక్కిరప్ప, మొదలగువారు పాల్గోని సభను విజయవంతం చేశారు.
Comments
Post a Comment