ఉపా చట్టాన్ని రద్దు చెయ్యాలి..!ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించాలి..!ఉపా రద్దు పోరాట కమిటి పిలుపు మేరకు ఉపా చట్టాన్ని రద్దు చేయాలని గుంతకల్ పట్టణంలో బస్ స్టాండ్ ప్రక్కన ఉన్న పద్మానాభం హలునందు పౌరహక్కుల సంఘం(clc)ఆదినారాయణ జిల్లాసెక్రటరి అనంతపురం,ప్రజాకళామండళి(pkm)నాగేంద్ర జిల్లాకమిటి మెంబరు,దేశభక్త ప్రజాతంత్ర్య ఉధ్యమం(pdm)లాలేప్ప,మల్లప్ప జిల్లాకమిటి మెంబర్లు,ప్రగతిశీల కార్మిక సంఘం(pks)రామక్కగారిచంద్ర జిల్లానాయకులు,,,మేదలగు ప్రజాసంఘాల నాయకులు అధ్వర్యంలోఏర్పడిన సమన్వయ కమిటి ఉపాచట్టాన్ని రద్దుచేయాలని,ఉపాచట్టం క్రింద అక్రమంగ అరేస్టు చేయబడిన వివిద ప్రజాసంఘాల,వివిద హక్కుల సంఘాల నాయకులను విడుదల చేయాలని,ఉపచట్టంతో పాటు వివిద నల్లచట్టాల పేరిట పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్తే సంఘాల నాయకులు తెలపారు.
90%అంగవికలుడు,సాయిబాబను,80 సంవత్సారాల ప్తేబడిన వ్రుద్దులు అయిన స్టాన్ స్వామి,వరవరరావ్ లను , వందమందికి ప్తెగా వివిద ప్రజా సంఘాల,హాక్కుల సంఘాల నాయకులను ప్తె ఉపాలాంటి నయవంచక నల్లా చట్టాల ద్వార భారదేశ వ్వాపితంగ జ్తెలలొ పెట్టారు.దీని ద్వార అభివృధ్ధికి అమడదూరం ఉంటు,అవినీతిని కప్పిపుచ్చుకొంటు పబ్బం గడుపుతూ పేపర్ పులుల్తే పరిపాలన కొనసాగిస్తూన్నారు. దేశంలోప్రజాస్వామిక వ్వవస్థను నిర్విర్యం చేస్తూ,హక్కులను కాల్లారాస్తూ ర్తేతుల,కార్మికుల హక్కులను హరిస్తూ అర్ధం పర్ధం లేని నల్ల చెట్టాలను తీసుకవచ్చి అభివృధ్ధి అందని ద్రాక్షియ్తే ఎక్కడ వేసిన గోంగడి అక్కడే ఉండి మత మూడత్వంలొ ఉండి అవినీతితో కంపుకోడుతుందని వక్తలు అభిప్రాయ పడ్డారు.ఇలాంటి పాలనను కొనసాగిస్తున్న ప్రభుత్వాల తీరుతేన్నలను ఖండిస్తూన్నాం.వెంటనే ఉపా,ఉపాలాంటి నల్ల చెట్టాలను ఎత్తివేయాలని,ర్తెతుల,కార్మికుల హాక్కులను కాలరాస్తూన్నా చట్టాలను ఎత్తివేయాలని ఈ సంధర్భంగ డిమాండ్ చేస్తూన్నాం
Comments
Post a Comment