21/11/2020 న హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సంఘం (ఆంధ్ర&తెలంగాణ) మరియు CDRO (కో..ఆర్డినేషన్ ఆప్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో ప్రోపెస్సర్ !! శేషయ్య గారి సంతాప సభ జరిగినది.. ఈ సభలో తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులతో పాటు తమిళనాడు PDRO నాయకులు గోపాల్, ప్రజకళా మండలి రాష్ట్ర నాయకులు కోటి,కులనిర్మూలన పోరాట సమితి నాయకులు అభినవ్,హిందూ ఫాసిస్ట్ వ్యతిరేక నాయకురాలు అనురాధ గారు,బందు మిత్రుల సంఘం నాయకురాలు భవాని గారు,రాజకీయ ఖైదీల విడుదల పోరాట కమిటీ నాయకులు బాల్లా రవి,మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు పౌర హక్కుల సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు
.
Comments
Post a Comment