శేషయ్య సంతాప సభ (అనంతపురం జిల్లా)

 15/11/20 తేది ఉ"11గంటల నుండి1;30గ"వరకు పౌరహక్కుల సంఘం అద్వర్యంలో ప్రా"శేషయ్య సంతాప సభ జరిగింది.అధ్యక్షడుగా పౌరసంఘం అనంతపురము జిల్లా కార్య దర్ళి ఆదినారాయణ  వక్తలుగా 1,పౌరహక్కుల సఘం జిల్లా సహయకార్యదర్ళి శ్రీరామమూర్తి,2,cpi (m)పట్టణ  కార్యదర్ళి భజంత్రీల శ్రీనివాసులు 3, cpi పట్టణ నాయకులు మహే 4, వంశరాజ్ సంక్షేమ సంఘం మరియు సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్ళిy శ్రీనివాసులు 5, సిటిజన్ ప్రొగ్రెస్యవ్ పోరం నాయకులు d,తారకేశ్ 6,mrps రాయలసీమ నాయకులు స్వామిదా7, అభ్యదమ అద్యాపకులు పక్కీరప్ప,ప్రసాద్ ,రంగస్వామి 8,aituc నాయకులు ఈశ్వరయ్య,citu దాసరి శ్రీనివాసులు పొస్టల్ యునియన్ నాయకులు రవి కృపాకర్ మొ"నాయకులు పల్గొని శేషయ్యకు ఘణంగ నివాళ్ళు అర్పించారు.వక్తలు ప్రో" శేషయ్య పౌర హక్కుల సంఘంలొ సూదీర్గ కాలం పని చేసి గొంతులేని వారికి గొంతు ఇచ్చారని ,పీడీత పక్షాన ఉండి రాజ్యాన్ని హక్కుల పరిరక్షనలో బాగంగ ప్రశ్నించారని పేదల కొసం తన జీవీతాన్ని అంకితం చేశారని కొనియాడారు.

పౌర హక్కుల సంఘం వ్వాప్తికి పాటు పడ్డారని అతని లేని లోటు ఈ తరణంలో పూరించలేమని వక్తలు వాపోయారు.పౌర సమాజం పౌర హక్కలను శేషయ్య కోణం నుండే అద్యయణం చేయాలని అదే అతనికిచ్చే ఘణమ్తేన నివాళి అని వక్తలు వక్యానించారు.

 -- పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్ళి ఆదినారాయణ

Comments