**జాతీయ హక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ శేషయ్య సార్కు నివాళిలు**
అనంతపురం జిల్లా, కంబదూరు మండల కేంద్రములోని RDT స్కూల్ నందు, నాలుగు దశాబ్దాల హక్కుల ఉద్యమ నేత,దళితుల, మహిళల,ఆదివాసీల, పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి,అనారోగ్యంతో పోరాటం సాగించి,అమరుడైన ప్రొఫెసర్, శేషయ్య గారికి, క్రొవొత్తుల వెలిగించి,శ్రద్ధాంజలి ఘటిస్తూ ,మా గురువు గారి ఆత్మకు శాంతి కలగాలని, పౌరహక్కుల సంఘం నాయకులు, డాక్టర్, బొమ్మయ్య,యువకులు, వెంకటేష్,మహేష్,నవీన్, అరవింద్, అశోక్,వన్నూరప్ప,గంగన్న నివాళిలు అర్పించడం జరిగింది,
Comments
Post a Comment