శేషయ్య సంస్మరణ సభ ( మహబూబ్ నగర్ జిల్లా)

తేదీ-10-2020 ఆదివారం  నాడు 3 గంటలకు   ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా అచంపేట్ టౌన్ లో అమరుడు ప్రొపెసర్ శేషయ్య నాల్గు దశఅబ్దాల పౌర హక్కుల సంఘo  నేత గారి సంతాప సభ జరుపుకున్నాం,

ఈ సభ కు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు,పాలుగోన్నారు ఈ సభ కు పాలుగొన్న ప్రజా సంఘాలు.CLC ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా అద్యేక్షులు సుభాన్ గారు ప్రధాన కార్యదర్శి జి. వెంకటేశ్వర్ రావు గారు ఉపద్యేక్షులు పి బాలయ్య గారు సహాయకార్యదర్శులు తిరుమలయ్య, జి బాలయ్య గార్లు కోశాధికారి ఎమ్ వెంకటేశ్వర్లు గారు మరియు CLC సభ్యులు మరియు పాలమూరు అధ్యయన వేదిక  నాయకులూ బల్ జంగయ్య,, నారాయణ  జి లక్ష్మీనారాయణ గార్లు KNPS ఎమ్. లక్ష్మీనారాయణ గారు తెలంగాణ ప్రజా ప్రెంట్ నాయకులూ ప్రభాకర్,  అంబయ్య, శ్రీశైలం, బుచ్చారెడ్డి గార్లు మరియు ఇతర సంఘాల  నాయకులు ప్రొపెసర్ శేషయ్య గారిని సంతాప సభలో కొనియాడారు ఈ సభ CLC ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  కమిటీ ఆధర్యంలో జెఱుపుకున్నాం ఉమ్మడి జిల్లా అద్యేక్షులు సుభాన్ గారు అద్యేక్షులుగా  ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వర్ రావు మరియు CLC సభ్యులు

Comments