గుంతకల్లు. సాయిబాబా,వరవరరావ్ లను బేషరత్తూగ విడుదల చేయాలి!22/09/2020 పౌరహక్కుల సంఘం అధ్వర్యంలో ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగ పాత గుంతకల్లు బీరప్ప గుడి సమిపంలో పద్మానాభం ప్రాంగనంలో దేశంలో జరుగుతున్నా పౌర ,ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనకు నిరసనగా అఖిల భారత నిరసన దినాన్ని పాటించడం జరిగింది.పౌరహక్కుల సంఘం, ప్రజా కళా మండలి, ప్రగతి శీల కార్మిక సంఘం,దేశభక్త ప్రజాతంత్రా ఉద్యమం మొదలగు ప్రజా సంఘాలా నాయకులు సమన్వయ కమిటిగా ఎర్పడిన కమిటి అధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్వక్రామానికి పౌరహక్కుల సంఘం జిల్లా సెక్రటరి ఆదినారాయణ అధ్యక్షత వహించి మట్లాడుతూ ప్రజాస్వామిక పౌరహక్కుల అణిచివేతకు కేంద్రంలొ ఉన్నటువంటి మనువాద ప్రభుత్వం పాల్పడుతోందని ,ప్రజాస్వామిక వ్వవస్తలను ద్వంసం చేస్రూ రాజ్యాంగాన్ని ,న్యాయవ్యవస్తను,చట్టాలను జేబుసంస్తలగా మార్చుకోని రాజ్యంగం ఇచ్చిన రాజకీయ స్వేచ్చని హరించి వేచి మనువాద బి.జే,పి కేంద్ర ప్రభుత్వం అయా సంస్తలకు సంబందించిన రాజకీయ శక్తులను ,మేదావులను ,నాయకులకు తీవ్రవాద దొరలను అంటగట్టి ఉపలాంటి చట్టాలద్వార జీవించే హక్కుస్తేతం హరిస్రూ కారగారలలో బందిస్తూప్రజాస్వామ్యానికి మచ్చతెస్తూంది.
ఉప తదితర చట్టాలను ఉపయేగించి అరెస్టు చేసిన రాజకీయ నాయకులు అయిన వరవరరావ్ ,సాయిబాబా మోదలగు అందురు రాజీకీయ ఖ్తేదీలను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఢిమాండ్ చేస్తూందని మాట్లాడాడు. మిగతా సంఘాల నాయకులు m మల్లప్ప,లాలేప్ప,మస్తాన్ (దేశభక్త ప్రజాతంత్ర్య ఉద్యమం) నాగేంద్ర(ప్రజా కళామండళి)చంద్ర (ప్రగతీ శీల కార్మిక సంఘం)రాజకీయ ఖ్తేదీలను బేషరత్తూగ విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
Comments
Post a Comment