స్వేచ్ఛ - ఆగస్ట్ 2020

Swecha Free Software Movement of India Free Software Foundation Andhra  Pradesh, android PNG clipart | free cliparts | UIHere

https://drive.google.com/file/d/1VM2n668RKEKQLrNnu-7peVkDvZmzGkrK/view?usp=sharing

Comments

  1. కొన్ని సూచనలు

    1. ఫ్రంట్ పేజీలో మూర్తిగారి ఫోటో వేశారు. బాగానే వుంది. కాని ఆయన గురించి పత్రికలో ఒక వ్యాసం వేసి వుంటే బాగుండేది.
    2. రిపోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ అని హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కమిటీ వారు ఇచ్చిన పత్రికా ప్రకటనలను వేశారు. ఆ పత్రికా ప్రకటనల సారాంశాన్ని క్లుప్తంగా హెడ్డింగ్ లో వేసి వుంటే బాగుండేది.
    3. వంగపండు గురించి వ్యాసం రాశారు. కాని ఆయన ప్రజల్లో హక్కుల చైతన్యం కోసం పాటుపడిన విధానాన్ని రాసి వుంటే బాగుండేది.

    - చిలుకా చంద్రశేఖర్

    ReplyDelete
  2. కొన్ని సూచనలు

    1. ఫ్రంట్ పేజీలో మూర్తిగారి ఫోటో వేశారు. బాగానే వుంది. కాని ఆయన గురించి పత్రికలో కనీసం ఒక పది లైన్లు రాసి వుంటే బాగుండేది. ఆయన సీనియర్ నాయకుడు. స్వేచ్ఛ పత్రిక సంపాదకవర్గంలో కూడా కొంతకాలం పనిచేశాడు.

    2. రాజారావు గారు రాసిన దార్శనికుడు పురుషోత్తం అనే వ్యాసంలో ఆయన పేర్కొన్న సంవత్సరాలలో కొంచెం తేడా వుంది. సరిదిద్దగలరు.


    - ఆంజనేయులు, విజయవాడ

    ReplyDelete

Post a Comment