పౌర హక్కుల సంఘం సీనియర్ సభ్యులు G L N మూర్తి గారికి జోహార్లు.
పౌర హక్కుల సంఘం సీనియర్ సభ్యులు G L N మూర్తి గారు ఈరోజు ఉదయం గోల్కొండ మిలిట్రీ ఆసుపత్రిలో కరోనాతో మృతిచెందినారు.వారికి పౌర హక్కుల సంఘం తెలంగాణ,వినమ్ర నివాళులతో జోహార్లు అర్పిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది.
1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
11:00 ఉదయం,శనివారం,8 ఆగస్ట్,2020....
హైదరాబాద్..
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
Comments
Post a Comment