8-Aug-2020 రోజున, అమరుడైన కీర్తి శేషులు మాదాల నారాయణ గారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తూ, స్వార్థపరుడు, నిజాయితీపరుడు, ఏ పార్టీ రంగులు మార్చని గొప్ప క్రియాశీలకమైన వ్యక్తిగా కమ్యూనిస్టు పార్టీకి అనేక సేవలు చేసి పార్టీకి వన్నెతెచ్చిన గొప్ప త్యాగమూర్తి అయిన కామ్రేడ్ నారాయణ గారు మరణించడం బాధాకరం.
పేదల పక్షం కార్మికుల పక్షం రైతాంగ పక్షం వహించే గొప్ప నాయకుడు నారాయణ గారిని ఈ సమాజం కోల్పోయింది. నారాయణ గారు లేని లోటు తీర్చడం కష్టమే అయినా మరణించడం సహజం కావున ఆయన ఆశయాలు, ఆదర్శాలు కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం
Comments
Post a Comment