హరితహారం పేరున భూఅక్రమణ (తెలంగాణ)

Offers in Dammapeta | Deals for Dammapeta | 58 Coupons, Promo Code ...

పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటి, పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటి అధ్వర్యంలో  ఈ రోజు 20-7-2020 న  ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల లోని సత్తుపల్లి, దమ్మపేట, ముల్కలపల్లి మరియు అన్నపరెడ్డి పల్లి మండలంలోని గ్రామాల్లోని పోడు సాగు ఆదివాసీ రైతులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాడులు మరియు హరితహారం పేరున భూఅక్రమణలపై నిజనిర్దారణ

Comments