దళితులపై జరుగుతున్న కుల దురహంకార దాడులకు మరియు హత్యలకు నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినా కడప జిల్లాలో SC ST లపై రోజు రోజుకి కుల దురహంకార దాడులు మరియు దళితులను హత్య చేయడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రజాపాలన ప్రజలక్షేమమే మా ఊపిరి అని ఎలక్షన్ టైమ్ ప్రచారంలో ఊదరకొట్టి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ ఇప్పటి వరకు కడప లో దళితులపై జరుగుతున్న దాడులను హత్యలను ఖండించకపోవడం సిగ్గుచేటుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం భావించింది.
ఇప్పటికైనా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు గ్రామం మాదిగపల్లె కు చెందిన నక్క ఆంజనేయులు పై కుల దురహంకార దాడికి ప్రయత్నించి హత్యచేసి చంపాలనుకుని ట్రాక్టర్ తో గుద్ది బాధితుడికి కుడికాలు లేకుండా చేసిన చాకిబండ గ్రామం ఎగువపల్లి రాజారెడ్డి బ్రహ్మానంద రెడ్డి మరియు కమ్మపల్లి వెంకట్ రాయుడు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు హత్యాయత్నం కేసు పెట్టి బాధితుడికి న్యాయం చేయకపోతే అనేక ఉద్యమాలు చేయవలసి వస్తుందని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అందులో భాగంగా దిగువ గొట్టి వీడు గ్రామం మాదిగ పల్లి నుంచి కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి నిరసన తెలియజేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. వీరబల్లీ మండలం వంగి పురం వాండ్లపల్లి దళితవా డ కు చెందిన వంగి పురం వెంకట రమణ ను అదే గ్రామానికి చెందిన శ్రీ రాముల రెడ్డి ,మరియు అతని అనుచరులు 25/06/2020 రాత్రి ఫోన్ చేసి పిలిపించుకొని హత్య చేశారని మృతుని భార్య పిర్యాదు చేసినను ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు.
వెంకట రమణ ను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని సమావేశం డిమాండ్ చేయడం మైనది.అలాగే 17/06/2020 న కడప నగర శివారులో ఉన్న సరోజినీ నగర్ నివాసం ఉన్న పందుల పెంపక దారులైన ఎరుకల కాలని పై పందులను దూరంగా తరలించాలని వారికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కడప మునిసి పాలిటి వారు,రిమ్స్ పోలీస్ లు దాడి సేసి దాదాపు 250 పందులను పందుల మాఫియా దారులకు అప్పగించి,దాడులు చేసి ఎరుకల వారిపై నే పోలీస్ కేసులు పెట్టడం దారుణమని సమావేశం లో పలువురు మాట్లాడి నారు..ఈ విధంగా దళితులపై జిల్లా వ్యాప్తంగా దాడులు జరగడం బాధాకరమని, సమావేశం తీవ్రంగా ఖండించింది.
ఇప్పటికైనా ప్రభుత్వ అధి కారులు చొరవ చూపి దళితుల పై దాడులు చేస్తున్న వారి పై కేసులు నమోదు చేసి దాడులు అరికట్టాలని సమావేశం డిమాండ్ చేసింది.. ఈ సమావేశానికి అన్ని ప్రజాసంఘాలు ,విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు పౌర హక్కుల సంఘం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా కెవిపిఎస్ జిల్లా సభ్యులు M అంజన్న అధ్యక్షుడిగా వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రాయచోటి రవి శంకర్,పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏం.రవిశంకర్, బా. నా.స రాయలసీమ కన్వీనర్ . పి. తాతయ్య. సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి మావూలూరి విశ్వనాధ్.
మాదిగ మహా వీరులారా సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరావు పి ఆర్ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుంకు రవీంద్ర శంకర్. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కోటి. ఏ ఐ ఎం దళిత ఐక్యవేదిక జిల్లా నాయకులు మల్లికార్జున. మా మాస జిల్లా కోశాధికారి పి నాగభూషణం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు. మా మాస జిల్లా నాయకులు హరి. రెడ్డయ్య. సుబ్బయ్య. నారాయణ.చిన్నబ్బి. బాలాజీ. శేషయ్య. మహేష్. ప్రభాకర్. తదితరులు పాల్గొని రౌండ్టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయడం జరిగింది..

Comments
Post a Comment