ఉపా కేసులను ఎత్తివేయాలి (కర్నూల్ జిల్లా)




పీడిత ప్రజల కోసం పోరాడుతూ తీవ్ర అనారోగ్యంతో జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం సభ్యులు వరవరరావు 90% వికలాంగుడు అయినా  ప్రొఫెసర్ సాయిబాబా ను క్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎమ్మిగనూర్ కర్నూలు జిల్లాలో ప్రజా సంఘాలతో ర్యాలీగా బయలుదేరి తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర బాబు పి డి ఎం జిల్లా కన్వీనర్ శంకరన్న ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు జేమ్స్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు రాజు ప్రసాద్ బీసీ సంఘం నాయకులు డాక్టర్ గణేష్ కెన్ పి ఎస్ నాయకులు నటరాజ్ పి డి ఎస్ యు జిల్లా నాయకులు ఓంకార్ లు పాల్గొన్నారు మరియు మాల మహానాడు నాయకులు నరసన్న లు లు పాల్గొన్నారు

Comments