వరవరరావు విప్లవ కవి ప్రొఫెసర్ GN సాయిబాబా,భీమా కోరేగావుమ్ కుట్ర కేసులో నిర్బంధించబడ్డ 10 మంది మేధావులను మరియు రాజకీయ ఖైదీలను విడుదలచేయాలని హక్కుల సంఘాలైన CLC, CLMC, HRF,OPDR మరియు PUCLల అధ్వర్యంలో ఈరోజు 6,జూన్,2020 శనివారం న అంబర్ పేట, హైదరాబాద్ లో ప్రెస్సుమీట్ జరిగింది.
Comments
Post a Comment