తూర్పు గోదావరి జిల్లా,రామచంద్రాపురం, డీ ఎస్ పి, ఆఫీస్ ఎ దురుగ ,పులగుర్త గ్రామంలో ఎరుకల కులస్తులపై ,గ్రామ కార్యదర్శి,పెత్తందార్లు దాడి చేసి పందుల గుడిసెలు ప్రొక్లిన్ తొ కూల్చి , పందు లను చంపి న వారిపై అనపర్తి పోలీసు లు,ఎస్సీ,ఎస్టీ,కేసు నమోదు చేశారు వారు అరెస్ట్ కై ప్రజాసంఘాలు ,బాడితులుతో పౌరహక్కుల సంఘం ధర్నా నిర్వహిం చాం ,clc రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు,clc జిల్లా, కార్యదర్శి మనోహర్,బాబురావు ఉ పాద్యక్షడు,పీడీఎం,రమా సీఎంఎస్ , భీ మశంకర్ aikms , చిన్నా రావు మాలమహానాడు నాయకులు, ఇతరసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment