హక్కుల పోరాట యోధుడు మౌలానా నసీరుద్దీన్ గారికి జోహార్లు



హక్కుల పోరాట యోధుడు మౌలానా నసీరుద్దీన్ గారికి జోహార్లు

ముస్లిం మైనారిటీ హక్కుల పోరాట యోధుడు, పీడిత ప్రజాపక్షపాతి మౌలానా నసీరుద్దీన్ గారికి పౌర హక్కుల సంఘం తెలంగాణ జోహార్లు అర్పిస్తోంది .రాజ్యానిర్బందాన్ని ఎదుర్కొని జైలు జీవితం గడిపి ఆత్మ స్థైర్యాన్నీ ప్రదర్శించి, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతూ... పీడిత ప్రజల కోసం జరిగే ప్రజాస్వామిక ఉద్యమంలో నిత్యం భాగస్వామ్యం అవుతూ,  దేశవ్యాప్తంగా జరిగిన మేధావుల,ప్రజాస్వామిక వాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ... తన చివరి శ్వాస వరకు ముస్లింల హక్కుల కోసం పోరాడుతూ, తన గొంతును వినిపించిన  మౌలానా నసీరుద్దీన్ సాబ్ గారికి పౌరహక్కుల సంఘం తెలంగాణ వినమ్ర నివాళులు అర్పిస్తోంది.

పౌర హక్కుల సంఘం తెలంగాణ.
హైదరాబాద్,27-6-2020.

Comments