నెల్లూరు జిల్లా కమిటీ మీద నెల్లూరు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మే నెల 28 వ తేదీ నెల్లూరు అంబెడ్కర్ సర్కిల్ దగ్గర CLC. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరవరరావు, ప్రొ.సాయిబాబా, తో పాటు రాజకీయ ఖైదీలను, ఆదివాసీలను విడుదల చేయాలనీ, UAPA చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనీ, సెక్షన్ 188, 269, 270, 290, IPC మరియు సెక్షన్ 3 of Epidemic Decease Act క్రింద కేసులు నమోదు చేసి 41 నోటీసులు జారీ చేసినారు.
Comments
Post a Comment