పులగుర్త ఎరుకుల పై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలి (తూర్పు గోదవరి జిల్లా)



 పులగుర్త ఎరుకుల పై జరిగి పదిహేను రోజులు అయినా దోషులుని అరెస్టు చేయలేదు, దానికి నిరసనగా కాకినాడ కాలెక్టరేట్ వద్ద గురువారం ఉదయం ధర్నా,కరపత్రం విడుదల కార్యక్రమం లో పాల్గొన్న ప్రజాసంఘాలు.

 18/6/2020  ఉదయం 11గం"లకు కరపత్రం విడుదల చేసిన ప్రజాసంఘాలు నాయకులు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు.

Comments