సర్వేపల్లి నియోజకవర్గం నిడుగుంటపాలెం గ్రామం లో గిరిజనుల ఇళ్ల తొలగింపు విషయం పై ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ఆ గ్రామంలో పర్యటించి అక్కడున్న వారితో మాట్లాడి సమస్య పరిష్కారిచడము జరిగింది .
గిరిజనుల మీద పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో *పౌరహక్కుల సంఘం* నాయకులు గురుస్వామి, కేశవులు, ప్రసాదు. sc,st jac కన్వీనర్ డక్కా రమణయ్య గారు ,దళిత స౦ఘ నాయకులు మరియు విద్యార్థి Jac రాష్ట్ర అధ్యక్షులు ఆదిత్యసాయి గారు, గిరిజన సంక్షేమం సంఘం అధ్యక్షుడు పెంచాలయ్య, గారు ,opdr శివశంకర్ గారు, పాల్గొన్నారు.
Comments
Post a Comment